Hardik Pandya And KL Rahul Likely To Be Suspended | Oneindia Telugu

2019-01-11 187

The BCCI treasurer Anirudh Chaudhary has pushed for strong punishment for cricketers Hardik Pandya and KL Rahul following their controversial remarks against women on a TV chat show.
#HardikPandya
#KLRahul
#BCCI
#AnirudhChaudhary


మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన క్రికెటర్లు హర్దిక్‌ పాండ్యా, కేఎల్‌ రాహుల్‌లపై వ్యతిరేకత రోజురోజుకీ పెరుగుతోంది. ఇప్పటికే వీరిద్దపై బీసీసీఐ పాలకుల కమిటీ ఛైర్మన్ వినోద్‌రాయ్‌ రెండు వన్డేల నిషేధం విధించాలని సూచించగా... మరో సభ్యురాలు డయానా ఎడుల్జీ మాత్రం వేటు వేసే ముందు న్యాయపరమైన సలహా తీసుకుందామని అన్న సంగతి తెలిసిందే.